Sunday 5 August 2012

Friendship Day History


Friendship Day History

There is not much literature on Friendship Day history as we celebrate today. However, there are numerous folktales and several instance in mythological legends that shows that friends and friendship have been valued since the beginning of civilized world. As an intrinsically social creature, men love to make friends to further this process of socialization.

History of Friendship Day in US
Send Your Cards
Shoot straight from the heart messages for dearest friends here.

Send Quotes
Ever written or read a special quote on Friends share it with the world.

Send Songs
Show your creativity and love for friends by sending sweet Friendship Songs.
Considering the valuable role friends play in our life it was deemed to fit to have a day dedicated to friends and friendship. The United States Congress, in 1935, proclaimed first Sunday of August as the National Friendship Day. Since then, celebration of National Friendship Day became an annual event. The noble idea of honoring the beautiful relationship of friendship caught on with the people and soon Friendship Day became a hugely popular festival.

Following the popularity and success of Friendship Day in US, several other countries adopted the tradition of dedicating a day to friends. Today, Friendship Day is enthusiastically celebrated by several countries across the world including India.

In 1997, the United Nations named Winnie - the Pooh as the world's Ambassador of Friendship.

Importance of Friendship in Bible
The Bible, the primary text of the western civilization, reflects upon friendship as the bond that forms the foundation to human faith, trust and companionship. Following verses from the bible aptly portray the importance of friends:

"Ask and it will be given to you; seek and you will find; knock and the door will be opened to you.”
Matthew 7:7

“Greater love hath no man than this that a man lay down his life for his friends.”
John 15:13-15

Besides, there are several tales from the Old Testament and the New Testament about the value of friendship and how true friendship is a treasure to unearth. A noticeable point is that, both the versions make a difference between the two broad meanings of friendship- one is a mere acquaintance, the other is a more affectionate relation.

In the Old Testament, Abraham is called the “friend of God” because of the intimacy of his relations. God speaks to Moses face to face “as a man…unto his friend” (Ex 33:11). The romantic friendship of Ruth and Naomi, the devotion of the subordinate Hushai for David, or the mutual relation between David and Jonathan - the Old Testament is replete with these interesting tales of friends and friendship.

In the New Testament, the relationship between Jesus and his disciples clearly depicts how human friendship can constantly grow. From being teacher and disciple, to lord and servant their relationship finally grew to an unparalleled friendship.

Importance of Friendship in Mahabharata
In the famous Hindu epic ‘Mahabharata’, Lord Krishna demonstrates the many colors of friendship - affection, romance, brotherhood, protection, guidance, intimacy and even teasing. Friendship is all about these and much more.

Saturday 4 August 2012

world hot affairs


Inside Italy’s Downward Spiral

As the haze of Silvio Berlusconi’s long tenure begins to clear, it’s obvious that Italy will pay dearly for years of undervaluing private companies’ role in the national economy.

US House Leaders Prepare Gift to Putin?

As the US House delays its deliberations on passing the Magnitsky Bill to sanction Russia’s human rights violators, it risks handing Putin a great victory.

How North Korea’s Kim Regime Survives

A new report sheds light on how the Kim family regime created (and has sustained) the world’s most comprehensive police state.

US Campaigning in Israel

President Obama and his challenger Mitt Romney have both moved to reassure Israel on US intentions over Iran’s nuclear program, but have they overestimated the threat?

Friday 3 August 2012

yoga is improve your memory


మీ మెదడుకు వ్యాయామం కావాలి !

Published on July 1, 2012   ·   7 Commentsyo
Share
మన శరీరంలో ఏ భాగ మైనా సరే వాడకుండా వదిలేస్తే దాని పదును తగ్గుతుంది. మన మెదడు కూడా అలాంటిదే.   మెదడు చేసే పనేంటా అని ఆలోచించక్కర్లేదు. చేతులు, కాళ్లు ఏవి కదపాలన్నా మెదడు కావాల్సిందే. మనకు తెలియకుండానే శరీర కదలికలు జరుగుతుంటాయి.   కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం వస్తుంది. అపుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసు కుంటారు.
దీనికోసం మన మెదడుకు  కొన్ని వ్యాయామాలు కావాలి. వయసు పైబడుతుంటే మనమందరం మెదడుకుగల పదును కోల్పోతూ వుంటాం. కాని మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా వుంటుంది. వయసు పైబడుతున్నప్పటికీ మీలో మతిమరుపు వ్యాధి రాకుండా వుంటుంది.
ఐదు ప్రధాన వ్యాయామాలు
మెమొరీ గేమ్‌ : చాలామంది వ్యక్తులు పెద్ద వయసు వచ్చిందంటే అల్జీమర్స్‌ అంటే మతిమరుపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మెమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తూండాలి. మీ స్కూలులో తోటి విద్యార్థుల పేర్లను మరోమారు జ్ఞాపకం చేసు కోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, కాఫీ బ్రేక్‌లలో చేయవచ్చు.
విచక్షణ : మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియకుండానే విచక్షణ చూపుతాం. కనుక ప్రతిపని మీరు కొంత లాజిక్‌తో చేయండి. అందుకుగాను, కొంత రాజకీయాలవంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి. 
శ్రద్ధపెట్టటం : గతంలో చదువుకునే టప్పుడు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతామా ? చూపలేం. వయసుతో పాటు మనకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. మన శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెం బాధాకర వ్యాయామం చేయాలి. అడ్డగోలుగా వాగే ఆఫీసు కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్త విషయాలు మాట్లాడినా శ్రద్ధగా వినండి. అది మీ లోని శ్రద్ధను మెరుగుపరుస్తుంది.

ఎముకలు పటిష్టంగా ఉండాలంటే ?


ఎముకలు పటిష్టంగా ఉండాలంటే ?

Published on July 7, 2012   ·   1 Comment
Share
మన శరీరానికి ఆధారం ఎముకలు. మరి మన ఎముకల్లో సమస్యలుంటే ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంటుంది. మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  ఎముకలకు విటమిన్‌ డి క్యాల్షియం అవసరం. రోజూ గ్లాసుడు పాలు రోజూ తీసుకుంటే ఎముకలకు తగిన క్యాల్షియం లభిస్తుంది. అలాగే తాజాపండ్లరసాలను తీసుకోవడం ద్వారా విటమిన్‌’డి’ లభిస్తుంది.
పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, నట్స్‌ తీసుకుంటే ఎముకలకు కావలసిన శక్తి లభిస్తుంది. ఉదాహరణకు ఒక బాదంపప్పులో 75మి.గ్రాల క్యాల్షియం ఉంటుంది. అలాగే నువ్వుల్లో 37మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
రోజువారీగా తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది. బీట్‌రూట్‌, క్యారెట్‌, బీన్స్‌, స్వీట్‌ పొటాటోస్‌, దోసకాయ వంటివి తీసుకుంటే  ’ఎ’విటమిన్‌ లభిస్తుంది. కాలిఫ్లవర్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్‌ ‘కే’ లభిస్తుంది. ఇవి ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ వాకింగ్‌, ఎరోబిక్స్‌, బాస్కెట్‌బాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి.
digg

diabetas by using beauty creams


బ్యూటీ క్రీమ్ ల వల్ల డయాబెటిస్!

Published on July 14, 2012   ·   2 Comments
Share
ప్రతి నిత్యం వాడే సోపులు, నెయిల్ పాలిష్ లు, ఫెర్ఫ్యూమ్, స్ప్రే, బాడీ మాయిశ్చరయిజెస్ ల వల్ల డయాబెటిస్ సోకే అవకాశాలు పెరుగుతాయని ఒక అధ్యయనం తేల్చింది. ప్రత్యేకించి చాలా శ్రద్ధతో ఇలాంటి సౌందర్య లేపనాలు వాడే స్త్రీలు డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. స్త్రీ వైద్య నిపుణులు, కొంత మంది పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనం డయాబెటిస్ విషయంలో ఈ కొత్త కారణాన్ని కనుక్కొంది. అందంగా కనిపించాలనే తాపత్రయంతో విపరీతంగా బ్యూటీ పార్లల్ లను సందర్శిస్తూ…స్వయంగా కూడా ఎడాపెడా నెయిల్ పాలిష్ లు ఇతర సౌందర్య లేపనాలు శరీరానికి రాసే అలవాటున్న మహిళల యూరిన్ లో డయాబెటిస్ లక్షణాలు కనిపించాయని, వారు కొంత వయసు వచ్చాక డయాబెటిస్ బారిన పడే అవకాశాలున్నాయని డాక్టర్లు అంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే సౌందర్యం కోసం క్రీములు, సోపులు వాడేవారు డయాబెటిస్ బారిన పడే అవకాశాలు దాదాపు 70 శాతం వరకూ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇది చాలా శాస్త్రీయ బద్దంగా జరిగిన అధ్యయనం, ఇది మహిళలకు కచ్చితంగా హెచ్చరిక లాంటిదేనని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మరి ఎడాపెడా షాంపూలు, ఫేస్ క్రీమ్ లు వాడే అమ్మాయిలు జాగ్రత్త వహించడం మంచిది!

dgp talk about girls


ఈ నేతలకు బుద్ధి రాదు…

Published on July 21, 2012   ·   13 Comments
Share
రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవడం వల్లే రేప్ లు జరుగుతాయని అంటాడు ఓ డీజీపీ... నాలిక్కరుచుకుంటాడు
ఎక్స్ పోజ్ చేసే దుస్తులు అబ్బాయిలను చెడగొడతాయంటాడు ఇంకో నేత… మళ్లీ తిట్లు తింటాడు..
అమ్మాయిల వస్త్రధారణే స్త్రీలపై నేరాలు పెరగడానికి కారణం అంటాడు ఇంకో అధికారి… చీవాట్లు పెట్టించుకుంటాడు.
ఆ వ్యాఖ్యలు చేస్తే… విమర్శలు, తిట్లు, చీవాట్లు అన్నీ తినాల్సి ఉంటుందని తెలిసినా మళ్లీ అవే అవే వ్యాఖ్యలు చేయడం మామూలైపోయింది. తాజాగా మరో నేత నోరు పారేసుకున్నారు. యువతులు తమ దేహ అందాలు తెలిసేలా బట్టలు ధరించడం వల్ల నేరాలు పెరిగేఅవకాశం ఎక్కువవుతుందని అన్నారు. కాబట్టి రెచ్చగొట్టే దుస్తులు మానేయమని, అది చాలా మంచి మార్గమని అన్నారు. ఆయన ఎవరో కాదు.. మధ్యప్రదేశ్ రాజకీయ నేత, మంత్రి కైలాష్. మహిళలు భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా ఫ్యాషన్లు అనుకరిస్తే ఏ సమస్య ఉండదన్నారు. వారి వస్త్ర ధారణ చూస్తే మనకు వారిమీద గౌరవం పెరగాలి.. కానీ, ప్రస్తుతం రెచ్చగొట్టేలా ధరిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు. అసలు ఇలాంటి దుస్తుల వల్లే నేరాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. అది నిజమా, అపద్ధమా అనేది పక్కన పెట్టి… మాకా హక్కులేదా అని మహిళా సంఘాలు రేపట్నుంచి పోరాటాలకు దిగడం, మళ్లీ ఆయన సారీ చెప్పడం, మీడియా వ్యాఖ్యలను వక్రీకరించింది అనడం మామూలే. కానీ, తెలిసి తెలిసి ఇలా ఎందుకు మాట్లాడుతారో వీళ్లు.
digg

రక్తం ఎందుకు గడ్డకడుతుంది ?


రక్తం ఎందుకు గడ్డకడుతుంది ?

Published on July 29, 2012   ·   No Comments
Share
మనకు రక్తం ఎంతో అవసరం. మన శరీరంలో రక్తం లేక పోతే బ్రతకటం కష్టం. అందుకే ఎక్కువ రక్తం పోయిన వారికి రక్తాన్ని ఎక్కిస్తారు. రక్తం ద్రవ రూపంలో ఉంటుంది. మన లోపల రక్తం సన్నని నాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి నాళాలే తెగి పోయాయను కోండి. రక్తం ధారగా కారుతుంది.
గాయం తక్కువై చాలా చిన్నగా ఉంటుందను కోండి. రక్తం కాస్త కారగానే అక్కడ గడ్డకట్టుకు పోతుంది. గాయం పెద్దదయితేనే ప్రమాదం. గాయం దగ్గర రక్తం ఎందుకు గడ్డకడుతుంది ?
రక్తంలో ఎర్రరక్తకణాలున్నాయి. తెల్లరక్త కణాలున్నాయి. వీటితో పాటు ‘ప్లేట్‌లెట్స్‌’ అనే కణాలకు సంబంధించిన భాగాలు ఉన్నాయి. ఇవి రక్తంలో తేలుతూ ఉంటాయి. అలా తేలుతూ శరీరమంతా తిరుగుతూ ఉంటాయి.
”ప్లేట్‌లెట్స్‌” లో ”త్రాంబోకెనేస్‌” అనే ఎంజైములు ఉంటాయి. గాయం అయినప్పుడు రక్తం శరీరం వెలుపలికి వస్తుంది. దానితో రక్తం లో ఉన్న ‘ప్లేట్‌లెట్స్‌” విచ్ఛిన్నం అవు తాయి. అలా విచ్చిన్నమై, ఎంజైమును’ విడుదల చేస్తాయి. రక్తం లో ఎక్కువగా ‘ప్లాస్మా’ ఉంటుంది.
ప్లాస్మాలో వున్న ‘ప్రోత్రాంబిన్‌’ అనే పదార్థంతో ఎంజైమ్స్‌ చర్య జరుపుతాయి. అలా జరిపి కాల్షియం సహాయంతో ‘త్రాంబిన్‌’గా మారుస్తాయి. ఈ త్రాంబిన్‌ ప్లాస్మాలో ఉన్న పైబ్రినోజన్‌ను ‘ఫైబ్రిన్‌’ గా మారుస్తుంది. ఫైబ్రిన్‌ దారం పోగుల్లా ఉంటుంది. ఈ పోగులు రక్తకణాల చుట్టూ వలలాగా అల్లుకుంటాయి. అప్పుడు ఆ కణాలు గడ్డకట్టుకున్నట్టు అయి పోతాయి. దీనినే రక్తం గడ్డకట్టడం అంటారు.

భారతీయుడిగా బాధపడతారా? గర్వపడతారా?


భారతీయుడిగా బాధపడతారా? గర్వపడతారా?

Published on July 30, 2012   ·   17 Comments
Share
ఇంత కంటే నీచమైన దుస్థితి ఊహించగలమా? స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా మన మురికి వాడల మీద చూస్తే విశాల భారతంలో మీకదే కనిపించిందా అని చాలా మంది విమర్శలు చేశారు. అది ఓకే గాని… మరి మనం తప్పులు దిద్దుకునేది ఎప్పుడు సాక్షి కర్నూలు ఎడిషనులో వచ్చిన ఈ వార్త చూడండి… ఎవరు సిగ్గు పడాలి?

Job Classifieds in India

Jobs In Hyderabad


Welcome to one of the largest databases of jobs for Hyderabad. fullhyd.com features thousands of jobs, in over 80 categories.

Use the form below to search 1000s of job vacancies in all the best companies, extremely fast. Hundreds of new jobs are added each week!

Agricultural Land For Sale

 
 
150 acres of agricultural land for sale with clear title owned by one family, fully fenced, with electricity and bores, directly accessible from state highway with red sandy soil, very scenic location, this land parcel is ideal for converting into a large estate with a farm house or a week end vacation retreat at the country side

Highly suitable for potential commercial crops, like tobacco, sugarcane or food crops like pulses or paddy, or organic farms and fruits like mangoes and oranges

If you are looking for a safe investment that pays high returns? Then consider this quality farmland in west Prakasam

Click here for details and click here for pictures, If you are interested in purchasing this propertyemail me by clicking here

Why in West Prakasam?
Prakasam district in Andhra Pradesh, offers high quality land that is selling for much less than in other parts of Andhra, this is due to lack of irrigation resources and most farmers depend on rain for farming, with completion of Veligonda project this area is going to change for ever 

Veligonda reservoir when completely filled will sweeten water in surrounding areas up to 100 Kms, this will considerably raise the crop output per acre, and the water table will raise considerably, and per acre price will go up to Rs 10 lacks

The perfect storm for agricultural land
There is a convergence of some major economic and social trends that is pushing up farmland values. Firstly, the obvious impact of around 80 million new mouths to feed a year, as the world population surges. 

The other big trend is in the greater purchasing power of the massively growing middle class in India and China. These hundreds of millions of new consumers want more meat and premium products, which is translating into sharply rising food commodity prices. 

As Good as Gold!
A lot has been heard in the media recently about the big increase in the price of gold. What many may not realize is that commodity prices have kept pace.

The graph below shows how both food commodities and gold have almost mirrored each other, more than doubling since 2007.






















Whilst the future of gold prices is uncertain, the trends backing food prices are very clear and powerful, as detailed above. World population isn’t going to stop growing as food prices go upward so does farm lands

Why this land?
If you are a farmer then you can expect to get up to 10% return on your investment by growing food crops such as pulses or paddy as there is plenty of water and electricity in this land and it is very fertile red sandy soil suitable for commercial and food crops

As an investor you don't have to do any work this land has been completely developed and secured, it is zero maintenance, you just have to hold it for few years to get high returns

If you have lots of money lying around(just kidding) this land parcel ideal for converting into a large estate with a farm house or a week end vacation retreat at the country side, you know what is idupulapaya right? this is your chance to create your own, Imagine how it feels to have your own estate in India

If you are a developer, location of this land parcel makes it very attractive to convert it into a resort or a golf resort, as this land is well connected by rail and road

What ever are your reasons for looking at this land, don’t let this opportunity pass by, this land will not stay on market for too long for two reasons, first the price of the land and second the location, this land is accessible from Kanigiri - Markapur state highway

Click here for details and click here for pictures, If you are interested in purchasing this propertyemail me by clicking here
 
Land Overview
 

Nellore Geography


Nellore Geography

The district lies between 13 30’ and 15 6’ of Northern latitude and 70 5’ and 80 15’ of Eastern latitude. Nellore's total land area is 13,076 square kilometers (8,761) sq. miles. It is bordered by the Bay of Bengal to the east, the state of Tamil Nadu to the South, the district of Cuddapah, and the district of Prakasam to the north. The eastern side consists of area of low lying land extending from the base of the Eastern Ghats to the sea. The west side of the district is separated from Cuddapah district by Veligonda hills. The district is split by the River Pennar and is located on both south and north banks of it.
Nellore's total land area is 13,076 square kilometers (8,761) sq. miles. It has an average elevation of 19 metres (62 feet).
About the half of the total area is cultivated and the rest is wasteland[5] because of it is rocky land, sandy coastline or covered with scrub jungles. Pennar, Swarnamukhi and Gundlakamma are the main rivers that flow through the most of the district. They are not navigable, and are mainly used for irrigation purposes. Tributaries to Penna like Kandaleru and Boggeru serve the remaining area.
This area is rich in particular kind of flint called quartzite, out of which the prehistoric man made his weapons and implements.

Nellore Airport


Nellore Airport

Czech Republic offers to build airport in Nellore

The Czech Republic has evinced interest in building a modular airport in this ever-growing town, according to Congress MP from Tirupati, Chinta Mohan.
Addressing a press conference here on Thursday, the MP, who had taken up the matter with External Affairs Minister S.M. Krishna and Minister of State for Civil Aviation Praful Patel, wanted the State government to give its nod for the proposal.

India Rupees and United States Dollar


రూపాయి పతనం ఆగేనా ?



United States Dollar (USD) to India Rupees (INR) Exchange Rate

US $1 = Rs 55.7564 
Rs1 = US $ 0.0179 

Published on June 23, 2012   ·   3 Comments
Share
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గత కొంత కాలంగా రూపాయి పతనం కొనసాగుతున్నది. ముఖ్యంగా అమెరికా కరెన్సీ డాలర్‌కు ఏర్పడిన డిమాండ్‌ ఎప్పటికప్పుడు రూపాయిని ముంచుతూనే ఉన్నది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా ఐదవ రోజు శుక్రవారం ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి పడిపో యింది. గత మార్చి నుంచి 16 శాతం బలహీనపడిన రూపాయి గత కొన్ని రోజులుగా తీవ్రంగా నష్టపోయి శుక్రవారానికి 57.37గా నిలిచింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో అటు ఇంట్రాడే ట్రేడింగ్‌లోనూ, ఇటు ముగింపులోనూ రెండింటా కనిష్టస్ధాయికి చేరకుంది. రూపాయి విలువ చరిత్రలో మునుపెన్నడూ ఈ స్ధాయికి చేరలేదు.
మే 30న రూపాయి రికార్డు స్థాయిలో 56.23 స్థాయి వద్ద ముగిసింది. మే31న ఇంట్రాట్రేడింగ్‌లో 56.52 కనిష్టానికి తాకింది. ఇప్పటిదాకా రూపాయికి రెండు విధాల ఇవే కనిష్ట స్థాయిలు. ముఖ్యంగా చమురు ఎగుమతిదారుల నుండి డాలర్‌కు ఊహించని రీతిలో డిమాండ్‌ పెరిగింది. కాని శుక్రవారం రూపాయి విలువ 57.15 వద్ద ముగిసింది. ఈ ఏడాది లోనే అత్యంత గరిష్టంగా ఒక్క రోజులోనే దాదాపు 85 పైసలకు పడిపోవడం ఇదే తొలిసారి.
కాగా వరసగా ఐదవ రోజు కూడా రూపాయి పతనం కొనసా గుతున్నప్పటికీ ఫారెక్స్‌ మార్కెట్‌లో రిజర్వుబ్యాంకు జోక్యం చేసుకోకపోవడం శోచనీయమని డీలర్లు అంటున్నారు. ముడిచమురు ధరలు 18 నెలల కనిష్టానికి బారెల్‌ ధర 90 డాలర్లకు పడిపోయిన నేప థ్యంలో చమురు దిగుమతి దారుల నుండి డాలర్‌కు డిమాండ్‌ ఏర్పడిన కారణంగా రూపాయి 57 స్థాయి వద్ద నిలిచిపోయిందని వారు చెబుతున్నారు.
digg

మన జాతీయ క్రీడ హాకీ కాదా?!


మన జాతీయ క్రీడ హాకీ కాదా?!

Published on August 3, 2012   ·   1 Comment
Share
చిన్నప్పటి నుంచి జాతీయ క్రీడ గురించి మనం తప్పుగా చదువుకొన్నామా? లేక మనం చదువకొన్నదే తప్పా? భారత ‘జాతీయ క్రీడ’ హాకీ కాదా? కాదనే అంటోంది దేశ క్రీడా మంత్రిత్వ శాఖ. ప్రభావం కోల్పోయిందనో, లేక విజయాలు గగనమైపోయాయనో…ఏమో కానీ క్రీడా మంత్రిత్వ స్వయంగా జాతీయ క్రీడ హాకీ కాదంటూ తెలిపింది. సమాచార హక్కు కింద పదేళ్లున్న ఐశ్వర్య అనే చిన్నారు చేసిన దరఖాస్తుకు సమాధానంగా క్రీడా, యువజన శాఖ అసలు జాతీయ క్రీడ హాకీ కాదంటూ తేల్చేసింది.
Indian Hockey Teamలక్నోకు చెందిన ఆ చిన్నారి భారత జాతీయ గీతం, క్రీడ, జాతీయ జంతువు, జాతీయపక్షి, జాతీయ పుష్ఫలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలేమైనా ఉంటే వాటి జిరాక్సులు అందించాల్సిందిగా సమాచార  హక్కు కింద దరఖాస్తు చేసింది. చిన్నారి ప్రశ్నకు బిత్తరపోయిన హోమ్ మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడ గురించి వివరాలు అందిచమని యువజన, క్రీడా శాఖను కోరింది. ఇందుకు బదులుగా స్పోర్ట్స్ మినిస్ట్రీ సెక్రటరీ ఏ క్రీడను కూడా జాతీయ క్రీడగా ప్రకటించలేదంటే స్ఫష్టం చేశాడు. భారత ప్రభుత్వం హాకీని జాతీయ క్రీడగా ప్రకటించినట్టు ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేవని , ఇందుకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్లు జారీ అవ్వలేదని ఆ అధికారి ఐశ్వర్యకు తెలియజేశాడు.
ఏదో జనాల్లో నాని జాతీయ క్రీడ హాకీ అయ్యిందని క్రీడా శాఖ అంటోంది. మరి భారత ప్రభుత్వ వెబ్ సైట్ లో మాత్రం ‘నేషనల్ సింబల్స్’ కేటగిరీలో జాతీయ గీతం నుంచి, జాతి కి సంబంధించిన అన్ని వివరాలు గరించి పేర్కొంటూ…జాతీయ క్రీడగా హాకీ సింబల్ ను ఉంచింది. జాతీయ చిహ్నాలుగా పేర్కొన్న వాటి ప్రశాస్తాన్ని వివరిస్తూ…’భారత జాతి గుర్తింపుకు, వారసత్వానికి ఈ చిహ్నాలు ప్రతీకలు. ప్రతి ఇండియన్ హృదయంలోనూ జాతి ఔన్నాత్యానికి ప్రతీకలుగా  ఈ చిహ్నాలు ముద్రపడాలి’ అంటూ ఘనంగా చెప్పుకొచ్చింది. మరి ఆయా మంత్రిత్వ శాఖలేమో…ఏకంగా జాతీయ క్రీడ అంటూ ఒకటి లేదంటున్నారు..వ్యవస్థ పరంగా మనదేశంలోనే ఇంత దౌర్భాగ్యం ఉంటుందా?
digg

15 లక్షల ఉద్యోగాలిస్తాం : ముఖ్యమంత్రి


15 లక్షల ఉద్యోగాలిస్తాం : ముఖ్యమంత్రి

Published on August 3, 2012   ·   No Comments
Share
‘‘ఇచ్చిన మాట ప్రకారం 2014 నాటికి తాము చెప్పినట్లుగా 15 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలుకల్పిస్తాం. ఈ ఏడాది మూడు లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇస్తాం’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో మారు తేల్చిచెప్పారు. రాజీవ్ యువకిరణాల కింద గతంలో యువతకు ఉద్యోగాలిస్తాం అని ప్రకటించగా అది అభాసుపాలయింది. తాజాగా శుక్రవారం రాజీవ్ యువకిరణాల పథకంపై నిర్వహించిన సమీక్ష సంధర్భంగా అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారు.
హైదరాబాదులోని జూబ్లీహాల్‌లో యువ కిరణాలు, ఎంప్లాయిస్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్ కార్యక్రమంలో కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని, యువతకు ఉపాధి కల్పించడంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించిన వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టారని చెప్పారు. యువత ప్రయివేటు రంగంలో ఉద్యోగావకాశాలపై దృష్టి పెట్టాలన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, గ్యాస్ కొరత వల్లే ఈ ఇబ్బంది ఏర్పడిందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ కోత వల్ల పరిశ్రమలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కామన్ ఫీజు వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
digg

latest government job news


15 లక్షల ఉద్యోగాలిస్తాం : ముఖ్యమంత్రి

Published on August 3, 2012   ·   No Comments
Share
‘‘ఇచ్చిన మాట ప్రకారం 2014 నాటికి తాము చెప్పినట్లుగా 15 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలుకల్పిస్తాం. ఈ ఏడాది మూడు లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇస్తాం’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో మారు తేల్చిచెప్పారు. రాజీవ్ యువకిరణాల కింద గతంలో యువతకు ఉద్యోగాలిస్తాం అని ప్రకటించగా అది అభాసుపాలయింది. తాజాగా శుక్రవారం రాజీవ్ యువకిరణాల పథకంపై నిర్వహించిన సమీక్ష సంధర్భంగా అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారు.
హైదరాబాదులోని జూబ్లీహాల్‌లో యువ కిరణాలు, ఎంప్లాయిస్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్ కార్యక్రమంలో కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని, యువతకు ఉపాధి కల్పించడంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించిన వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టారని చెప్పారు. యువత ప్రయివేటు రంగంలో ఉద్యోగావకాశాలపై దృష్టి పెట్టాలన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, గ్యాస్ కొరత వల్లే ఈ ఇబ్బంది ఏర్పడిందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ కోత వల్ల పరిశ్రమలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కామన్ ఫీజు వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
digg